Home » Andhra Pradesh
రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ చేస్తున్నమంచి పనులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ కు వినిపిస్తోందని మండి పడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యో�
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ
ఏపీ సీఎం జగన్ సోమవారం, నవంబర్ 11న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పిల్లల చదువులపై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్ వ్యాఖ్యలపై పార్టీకి చెందిన నాయకులు, జనసైనికులు ఎవరూ స
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కక్కటిగా హామీలను నెరవేరుస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు మరో కీలక ేనిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో యానిమేటర్లకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తానని, కనీస వేతనాన్ని పెంచుతానని �
రాను రాను మనుషుల్లో మానవత్వం కొరవడుతోంది. ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని సాయం చేస్తే…. అది మరిచిపోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. పొందిన సాయం మరిచి పెద్దమ్మనే ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవా
ఏపీ లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.5600 కోట్ల నిధుల్లో కేంద్రం 1850 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆర్ధక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనిధులు త్వరలోనే �
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�