Home » Andhra Pradesh
విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బుల
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల తొలిదశలో పూర్తయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పటివరకు రూ.550-600 కోట్లు వరకు ఉండవచ్చునని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు.
ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. నరసాపురం పార్లమెంట్ నియోజక వర
విజయవాడ : ఎన్నికల్లో గెలిచేందుకు… అభ్యర్ధులు ప్రజలపై కోట్ల రూపాయల నోట్ల వర్షం కురిపించారు. సాధారణ పోటీ ఉన్న చోట ఒక్కో అభ్యర్ధి 10 కోట్లు ఖర్చు పెడితే… గట్టి పోటీ ఉన్న చోట లెక్కకు మించి ఖర్చు అయింది. కృష్ణా జిల్లాలోని చాలా నియోజికవర్గాల్లో �
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. వైసీపీ నేత సి.�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటిగండం పొంచిఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాల్లో నీరు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి.
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూట�
శ్రీకాకుళం: జీవనోపాధి కోసం కడలిని నమ్ముకున్న మత్స్యకారులు ఎన్నో కల్లోలాలను ఎదుర్కొన్నారు. తుపానులతో సముద్ర అల్లకల్లోంగా మారినా ఆటుపోట్లను ఎదుర్కొని చేపల వేట కొనసాగించారు. అటువంటి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి�