ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం 

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published By: chvmurthy ,Published On : April 15, 2019 / 08:00 AM IST
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం 

Updated On : April 15, 2019 / 8:00 AM IST

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. మహమూద్‌ అలి, సత్యవతి రాథోడ్‌, సుభాశ్‌ రెడ్డి, మల్లేశంలు ఎమ్మెల్సీలుగా  ప్రమాణస్వీకారం చేశారు.
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

మండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు హాజరయ్యారు. మరో వైపు ఆంద్రప్రదేశ్  శాసనమండలిలో యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ గా  ప్రమాణస్వీకారం చేశారు.
Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా