Home » Andhra Pradesh
చల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోయారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు.
బాబు, పీకే భేటీపై అంబటి..
ఎన్నికల్లో వైసీపీకి ఎదురయ్యే పరిస్థితులపై ఇప్పటికే జగన్‌కు ఐ ప్యాక్ పలు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అయితే...
కేజీహెచ్, విమ్స్‌లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
బ్లాక్ కమాండోల సెక్యూరిటీ మధ్యలో ఒకరు.. పరదాల మధ్యలో ఇంకొకరు.. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరు.. తప్పు చేసిన వాళ్లకు మద్దతిచ్చే వారు ఇంకొకరు..
సమస్యలు పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించా అని లక్ష్మీనారాయణ తెలిపారు.
మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫాంలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సీఐడీ కోరింది.