Home » andhrapradesh
ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు.
తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.
బోటు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బోటు ముందు భాగంలో అగ్నికీలలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన మత్స్యకారులు వాటిని అదుపుచేసే ప్రయత్నం చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు దుకాణాలు దగ్ధం అయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆకతాయిలు నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సింగరేట్ �
పోలింగ్ ముగియడంతో డ్యామ్ వద్దకు భారీగా తెలంగాణ పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయి. అవసరం అయితే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈక్రమంలో శంషాబాద్‌లో రాహుల్‌కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లో ఏం రాసి ఉందంటే..
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్ అన్నారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు..తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుంది..?అంటూ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..?ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంపై BRS ఫోకస్ పెట్టింది. ఈనెల 25న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనుంది.