Home » animal viral videos
Viral Video: దాన్ని చూసిన తల్లి ఏనుగు ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు తీసుకురాలేకపోయింది.
ఇళ్లలో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే చిన్ని చేపలు మరింత సున్నితంగా ఉంటాయి. ఓ ఇంట్లోని వారు గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటున్నారు. అందులో నుంచి ఓ గోల్డ్ ఫిష్ నేలపై పడిపోయింది. దీంతో దాన్ని ఓ పిల్లి చూసింది. అయితే, గోల్డ్ ఫిష్ ను తిరిగి నీటిలో వేయలేకపోయ�
పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. జంతువులు కూడా తమ పిల్లలకు రక్షణగా ఉంటూ అనునిత్యం కాపాడుకుంటాయి. తాజాగా ఓ ముళ్లపందిని కాపాడడానికి రెండు ముళ్లపందులు చిరుతను ఎదిరించిన తీరు అందరినీ ఆశ్చర్యపర�
దేశంలో ఎన్నో గద్ద జాతి పక్షులు అంతరించిపోతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ అరుదైన తెల్లని రాబందు కనపడింది. దాన్ని పట్టుకున్న స్థానికులు అటవీ అధికారులకు దాన్ని అప్పగించారు. అని హిమాలయ గ్రిఫ్ఫోన్ రాబందు అని తెలిపారు. అది కాన్పూర్ లోన�
వేటాడే సమయంలో ఈ చిరుత ఒక్కో అడుగుకు 6.7 మీటర్ల దూరం దూకుతూ వెళ్లిందని ట్విట్టర్ లో అధికారులు వివరించారు. గంటలకు 70 మైళ్ల దూరాన్ని అందుకుని మరీ పరిగెత్తిందని తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయింది.
పులి వెనుక పరిగెడుతూ మొబైల్లో వీడియో తీశాడో వ్యక్తి. అతడు చేసిన పనికి, నవ్వుకోవాలో, తిట్టుకోవాలో తెలియట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో తీయడం కోసం ప్రమాదకర రీతిలో పులి వెనుక పరిగెత్తిన వ్యక్తికి సంబంధించిన వీడియోను ఇండియ�
సముద్రంలో లెక్కకు మించిన జీవులు ఉంటాయి. వాటిలో చేపలపై భీకరంగా దాడి చేసే జీవులూ ఉంటాయి. తిమింగళాలు, షార్క్ వంటివి వాటిని సముద్రపు ఒడ్డున చూస్తే భయపడిపోతాం. అటువంటి వీడియోనే తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 15 క్షణాల నిడివితో ఈ వీడి�
వన్య మృగాలపై చాలా మంది ఎంతో ప్రేమను కనబర్చుతారు. కొందరు వన్య మృగాలకు భయపడకుండా వాటిని హత్తుకుని మరీ తమ ప్రేమను చూపుతారు. అలాగే, తమకు బాగా అలవాటైన వారిని చూడగానే వన్య మృగాలు మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఇటువంటి ఘటనే ఓ పార్కులో తాజాగా చోటుచ�
మూగ జీవాలంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని కనబర్చుతారు. అవి ఆపదలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూగ జీవాలను నిజంగా కాపాడాలనుకున్న వారు ఎంతటి సాహసానికైనా త�
వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను అలరిస్తుంటాయి. వన్యప్రాణులు విచిత్రంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. ఇటువంటి వీడియోనే ఇది. ఓ కంగారూ బాడీ బిల�