Home » AP BJP
కడప ఎయిర్ పోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.
2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సోము వీర్రాజు అన్నారు. అధికారంలోకి రాగానే రాజధానిని మూడేళ్లలో నిర్మిస్తామని చెప్పారు.
కృష్ణా జిల్లా గుడివాడలో కాసినో వ్యవహారంపై రాజకీయాలు మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రోడ్డుమీదకు తెచ్చిందన్నారు
మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.
నాకు ముగ్గురు కూతుళ్లు... కానీ, ఇద్దరే అల్లుళ్లు అని ఆయన తేల్చి తెలిపారు. పెద్దమ్మాయికి తాను పెళ్లి చేయలేదని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేసారు.
బీజేపీ నేతలపై విజయసాయి ఫైర్
ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు.