Home » AP BJP
సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వంకూడా కులగణన సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఏప�
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని వెల్లడించా�
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా..? మిగిలినవారి పేర్లు కనిపించవా.. ? అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు. ఎదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశార
పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి దూరంపోలేదని, బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ముందుకు వెళ్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో సీనియర్ నేత అని, ఆయన వ్యా
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఏపిలో బీజేపీకి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బుధవారం విశాఖలో...
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా...
ఎల్లుండి నుంచి బీజేపీ ఉత్తరాంధ్ర పాదయాత్ర
పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు..