Home » ap cm jagan
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉంది. గజదొంగల ముఠా ఉంది.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?
మార్పులు-చేర్పులు, మళ్లీ మార్పుల్లో మార్పులు చేస్తున్న సీఎం జగన్ వ్యూహం ఏంటి?
జగన్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్ మోడల్' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్ మోడల్' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుకు బీజేపీతో సహా ఇతర పార్టీల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.