Home » ap cm jagan
కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది.
సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
న్డీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీలను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొలగించాలని సూచించడం పెద్ద వివాదానికి దారితీసింది.
లోకేశ్‌కు అడ్డు వస్తాడనే జూ.ఎన్టీఆర్ పైకి బాలయ్యను వదిలారు. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది. మరో నాలుగేళ్లు గెలుస్తా.
రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు.
విజయవాడ సెంట్రల్ లో బుజ్జగింపులు చివరి దశకు చేరుకున్నాయి.
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు.
మాగుంట వద్దు బాలినేని ముద్దు అనే కాన్సెప్ట్ కు బాలినేని మెత్తబడితే ఓకే.. అలాకాకుండా వ్యతిరేకంగా బాలినేని నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే వైసీపీ అధిష్టానం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
నాలుగు రోజుల క్రితం కేశినేని నాని టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేవీపీ ట్యాగ్ చేసి కేశినేని నానిపై విమర్శలు చేశారు.