Home » ap cm jagan
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం.
నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.
మూడో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు.
బ్రదర్ అనిల్ ఎయిర్ పోర్టులో కలిసిన ఘటనపై తాజాగా బీటెక్ రవి స్పందించారు. కడప ఎయిర్ పోర్టులో బ్రదర్ అనిల్ ను ...
కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్
వైసీపీ నాకు రాజకీయం ఇచ్చిన కన్నతల్లి లాంటిది, రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి జగన్ నన్ను ఎంపీని చేసి ఢిల్లీ పంపారని గోరంట్ల మాధవ్ అన్నారు.
గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మిస్తున్న ఇండ్లలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై కాకినాడ సభలో సీఎం జగన్ ప్రస్తావించారు.