YS Sharmila : సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్నారు.