Home » Ap Election Results 2024
ఏపీలో టీడీపీ శ్రేణుల హర్షాతిరేకాలు
144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు? అంటూ లెక్కలు కట్టి మరీ బెట్టింగ్ లు కాసేందుకు సిద్ధమైపోతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.
కౌంటింగ్ కు సంబంధించి అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలంటూ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.
ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి.
Ap Election Results 2024 : గెలుపుపై వైసీపీ, టీడీపీ కాన్ఫిడెన్స్ కు కారణాలు ఏంటి?
ఇంతకీ ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఫ్యాన్ స్పీడ్ ఎంత? సైకిల్ జోరెంత? ఇన్ డీటైల్డ్ అనాలసిస్..