Home » Ap Elections 2024
బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్న రైతులు తాత్కాలికంగా తమ ఆందోళన విరమించారు.
నేను లోకల్. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశానని పోతిన మహేశ్ అన్నారు.
ఆమంచి స్వాములు నిర్ణయంతో గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.
Vijayasai Reddy: సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు.
ఆరు సీట్లపై టీడీపీ చేస్తున్న కసరత్తు ఏంటి? ఆ ఆరు చోట్ల సైకిల్ స్లోగా మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి?
రైల్వేకోడూరు, కైకలూరు, అనపర్తి, జడ్చర్ల, అనంతపురం సిటీ, చిత్తూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ పోటీ చేస్తుందని సమాచారం.
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.