Home » Ap Elections Results
తాజాగా విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ గెలుపుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
తాజాగా నేడు రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ ఓ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది.
తాజాగా పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు ఇంట్లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులంతా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
జనసేన గెలుస్తుండటంతో పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.
తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయిడుని కలవడానికి వెళ్లారు.
ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.