Home » AP Minister
"అలాగే, జగనన్న కాలనీల్లో ఇంకా 6.50 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తాం" అన్నారు.
"వైసీపీ పాలనలో వీల్ చేర్లు లేవు, అవినీతి కూరుకుపోయింది, మౌలిక సదుపాయల కల్పన లేదు" అని అన్నారు.
"మళ్లీ మొదటి నుంచి మేము పనులు ప్రారంభించాలి" అని తెలిపారు.
మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పొచ్చని అన్నారు.
"గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. కూటమి సర్కారు పాలనలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది" అని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని తెలిపారు.
తిరిగి వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
ఏడాది పాలనలో ఏమేం చేశారో వివరించారు.
మరికొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంత్రివర్గమే కొనసాగుతుందని అంటున్నారు కూటమి లీడర్లు.