Home » AP Ministers
ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్�
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణకి చేదు అనుభవం ఎదురైంది. మంత్రుల పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని నిలదీశారు. 2019