Home » AP Ministers
మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన రోజు నుంచి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు విధానాల పరంగా, రాజ్యాంగ పరంగా పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
కేబినెట్ పై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు తెలిసిన పేర్లలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.
రాజీనామాకు మంత్రులు రెడీ..!
మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారా..?
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. జూనియర్ ఎన్టీఆర్ భయం లోకేశ్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. జూ. ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీని హస్తగతం చేసుకుంటారోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారన్నారు. లోకేశ్ పెద్ద రాజకీయ న�
మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,
ప్రపంచాన్ని కరోనా ఫీవర్ కలవరపెడుతుంటే.. ఏపీలో మాత్రం లోకల్ ఫీవర్ రాజకీయ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ లోకల్ వార్‌లో పోటీ చేసే వారికి ఫీవర్ ఎపెక్ట్ ఉండటం సహజమే అయినా.. దాని ఎఫెక్ట్‌తో ఆ పాతికమందికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. తేడ�
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మండలి రద్దును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని… చంద్రబాబు ఆస్తుల కోసమే అమరావతిలో కృత్రిమ ఉద్యమ�