Home » AP Ministers
అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.
ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?
ఫేక్ ఓటర్లపై ఏపీ మంత్రులు ఫైర్
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
కోడి గుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి, పిల్ల కాలువా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి..వీళ్లు మన రాష్ట్ర మంత్రులు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.
తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
Saidi Reddy : హరీశ్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శం. మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా హరీశ్ రావును చర్చలో ఎదుర్కోలేదు.