Home » AP Parliament Election Results
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.
ఎవరూ ఊహించని మెజార్టీతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం.
టీడీపీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది.
అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే.. అభివృద్ధి పెత్తందార్ల కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. అసలు అభివృద్ధి ఎందుకు? అని విచిత్రమైన వాదన తీసుకొచ్చారు.
ఈ ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. వైసీపీ నేతలు ఈ రిజల్ట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.
వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు విజయం నమోదు చేసింది.
కేకే ఎగ్జిట్ పోల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా చెప్పింది ఎవరూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.