Home » AP Politics
ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్ మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడరని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు
నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగులు కట్టుకొని ఉంటాడు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదు.
కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతుందట.
ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదని, మారింది ప్లేస్ మాత్రమే.. తాను కాదని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.
ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప, ఎక్కడా క్లారిటీ లేక, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు..