Home » AP Politics
వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు.
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ లో ఎవరు చేరినా మాకు ప్రత్యర్థే
వైసీపీ నాకు రాజకీయం ఇచ్చిన కన్నతల్లి లాంటిది, రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి జగన్ నన్ను ఎంపీని చేసి ఢిల్లీ పంపారని గోరంట్ల మాధవ్ అన్నారు.
గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోంది. తల్లి - చెల్లి వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధo?