Home » AP Politics
అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు రెచ్చిపోయారు.
అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.
మొత్తానికి టీడీపీ పెండింగ్‌లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్‌లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.
ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.
కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీటును అడుగుతున్నట్లు ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా అరకు కూడా బీజేపీ జాబితాలో చేరడమే చర్చక దారితీసింది.
కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు కామెంట్స్.. కొడాలి నాని కౌంటర్
అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది.