Home » AP Politics
బీసీ నేతలను బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.
పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు.
Vykuntam Prabhakar Chowdary : అనంతపురం టీడీపీలో అసమ్మతి రగులుతూనే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. దగ్గుపాటి ప్రసాద్ కు సహకరించేదే లేదన్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్�
నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.
రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు రాజకీయం కొనసాగుతోంది. రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది. చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది.
రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కిమిడి నాగార్జున.
జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు.