Home » AP Politics
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్‌సభతో పాటు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
Deputy CM Narayana Swamy : చేసే పనిలో నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడకుండా తలవంచకుండా నడుచుకోవాలని కూతురుకు డిప్యూటీ సీఎం ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు. నేను సిద్దపడవచ్చు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించాల్సిన వారు ప్రజలు.
తమ అభ్యర్థిగా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ ను ఎంపిక చేయడం వెనుక వైసీపీ పక్కా వ్యూహం దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఏపీలో పొత్తుల ఎత్తులకు జగన్ చెక్ పెట్టగలరా? ఇంతకీ సీఎం జగన్ స్ట్రాటజీ ఏంటి? ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..
మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని మంత్రి రోజా అన్నారు.
గన్నితోనే ఉంగుటూరు అనే నినాదంతో వెయ్యి కార్లలో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా వెళ్లారు.
YS Jagan: సిద్ధం సభకు వచ్చిన సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.