Prof K Nageshwar’s Analysis : మళ్లీ గెలుస్తామన్న సీఎం జగన్ విశ్వాసానికి కారణం ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

ఏపీలో పొత్తుల ఎత్తులకు జగన్ చెక్ పెట్టగలరా? ఇంతకీ సీఎం జగన్ స్ట్రాటజీ ఏంటి? ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Prof K Nageshwar’s Analysis : మళ్లీ గెలుస్తామన్న సీఎం జగన్ విశ్వాసానికి కారణం ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

CM Jagan Election Strategy

Prof K Nageshwar’s Analysis : వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిద్ధం చివరి సభ ముగిసింది. తాను మళ్లీ అధికారంలోకి వస్తేనే పథకాలు అమలవుతాయని చెప్పాలంటూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. అదే సమయంలో కూటమి పొత్తులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వల్ల ఫలితం ఉండదన్నారు జగన్. చంద్రబాబు చెబుతున్న పథకాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదన్నారు. చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ వెల్లడించారు.

చివరి సిద్ధం సభలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని, నాలుగైదు వరాలు అనౌన్స్ చేస్తారని చర్చ జరిగినా.. అదేమీ జరగలేదు. దానికి సంబంధించి త్వరలో వివరాలు చెబుతానని చివరి సిద్ధం సభలో జగన్ చెప్పారు. మళ్లీ గెలుస్తామన్న సీఎం జగన్ విశ్వాసానికి కారణం ఏంటి? ఏపీలో పొత్తుల ఎత్తులకు జగన్ చెక్ పెట్టగలరా? ఇంతకీ సీఎం జగన్ స్ట్రాటజీ ఏంటి? ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : శ్రీ కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుది పాత్ర నాది: పొత్తులపై జగన్ కామెంట్స్

పూర్తి వివరాలు..