Home » AP Politics
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్చార్జ్ల నియామకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు.
వైసీపీ అధిష్టానం శుక్రవారం (మార్చి 8న) పదకొండవ జాబితాను రిలీజ్ చేసింది. అందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాను ప్రకటించింది.
TDP Alliance : అమిత్ షా, నడ్డా సమయం కుదరకపోవడంతో చంద్రబాబు, పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో పొత్తుల పంచాయితీపై సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని APFDC చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు.
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.
పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని పోసాని కృష్ణమురళి అన్నారు.
గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ కీలక అడుగులు పడ్డాయి.
గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు ముఖ్యమంత్రి జగన్.