AP Politics : ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ కీలక అడుగులు పడ్డాయి.