BJP-TDP Alliance : బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా?

బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా.. నష్టమా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై 10టీవీ Big Bang ప్రోగ్రాంలో ప్రొపెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక విశ్లేషణ చేశారు.