-
Home » AP RoadMap
AP RoadMap
అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
ఏపీ రాజధాని అదే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.
ప్రజల కోసమే పవన్ కల్యాణ్ ఆ త్యాగం చేశారు, వైసీపీ ఓటమి ఖాయం- కేశినేని చిన్ని
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.
మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలకు మేలు చేయటమే నా లక్ష్యం- కొల్లు రవీంద్ర
ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్
ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.
దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది- తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి వనరులను రాబట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రాలకు ఉంది.
10tv Conclave: అందుకే రాయిదాడి టీడీపీ పనే అని కామెంట్ చేశా: వెలంపల్లి శ్రీనివాస్
దేవుడి దయ వల్లే తాను, సీఎం జగన్ క్షేమంగా ఉన్నామని వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు
పిఠాపురంలో పవన్ పేరుతో ముగ్గురు బరిలో ఉన్నారు: జనసేన నేత శివశంకర్
ప్రజలు పొత్తును ఆహ్వానిస్తున్నారని శివశంకర్ అన్నారు. ఏపీకి అనుభవం ఉన్న నాయకత్వం..
గత పాలకులు సాధ్యం కాదన్నది నేను సుసాధ్యం చేశాను: కేశినేని నాని
Kesineni Nani: ‘10టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. తాను ఎంపీని అయ్యాకే విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.
సామాన్యుడి ఆశలు.. నేతల మాటలు..
‘10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’ లైవ్ కవరేజ్..