-
Home » AP Special Status
AP Special Status
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్యాకేజీ సరికాదు- లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి
నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కీలక సూచన చేసిన సీపీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ కీలక సూచన చేసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేేసే స్థానాలపై షర్మిల కీలక ప్రకటన
సీపీఎం, సీపీఐ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం చేస్తోంది.
ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో కీలక సమావేశం
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.
ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు
ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీ పరిస్థితులను శరద్ పవార్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు.
వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది, ఇదే సాక్ష్యం- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
ఢిల్లీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి చేదు అనుభవం..
హిందూపూర్ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ కు ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం చేదనుభవం ఎదురైంది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయనను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
ఏపీ స్పెషల్ స్టేటస్ ఏమైందని మోదీని పవన్ కళ్యాణ్ అడగాలి : వీహెచ్
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
Harish Rao : నాపై విమర్శలు కాదు.. మీకు చేతనైతే విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై పోరాడండి : ఏపీ మంత్రులకు హరీశ్ రావు కౌంటర్
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.