Home » AP
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం
అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైక�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు.
అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు.
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది.
ఓ వైపు టెన్షన్ వాతావరణం, అయినా వెనక్కి తగ్గని పట్టుదలల మధ్య అమరావతి రాజధాని రైతుల నిరసనలు కొనసాగించారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను కూడా లెక్క చేయకుండా తుళ్లూరులో మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. అమరావ�
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది సీఎం జగన్ ప్రభుత్వం. 16 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం(జనవరి 10,2020) నోటిఫికేషన్ విడుదల చేశారు. విభాగాల వారీగా గ్రామ సచివాలయ 14 వే�