Home » AP
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాబోయే పది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్ లో భూములు అమ్మి పాలమూర�
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల�
ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. విధి విధానాలను, నిబంధనలపై జీవో జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. ఏజెన్సీలో వైన్ షాపు ఏర్పాటుకు అక్కడి గ్రామ సభ అనుమతి తప్పనిసరిగ�
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల సందర్భంగా సెప్టెంబర్ 3, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చ
పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను మే 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. రద్దు అయ�
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండ�
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ జరుగనుంది. (మే 19, 2019)వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈమేరకు బుధవారం (మే15, 2019)న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ క�
అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది. మహిళ జీవితంలో అమ్మ.. అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది.
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.