Home » AP
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది.
ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు సంచలనంగా మారాయి. చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్త ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని నిర్ణయించింది.
అసలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఎందుకు ఇచ్చారు..? ఆ నోటీసుల్లో ఏముంది. చంద్రబాబుపై ఉన్న అభియోగాలేంటి..?