Home » apsrtc
ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న క�
బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్‌డౌన్ చేసి బస్సున�
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు ఏపీ వెళ్లాలనుకునేవాళ్లకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు.
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్‌కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశం కల్పించింది. ‘చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి’ అని ఏపీఎస
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
ఏపీఎస్ఆర్టీసీ సోమవారం భారీగా ఆదాయం సమకూరించింది. సోమవారం ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టిసి ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపినట్లు బ్రహ్మానందరె�
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
బస్సు నడుపుతుండగా రవి అనే ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. తీవ్ర గుండెపోటు రావడంతో అతను బస్సులోనే మృతి చెందాడు. వెంటనే స్పందించిన ఓ ప్రయాణికుడు బస్సును కంట్రోల్ చేశాడు.