Home » apsrtc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ రద్దు చేసింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
మహాశివరాత్రి పర్వదినానికి ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది.
ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్�
ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట
కరోనా కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బస్సులు కదులుతున్నాయి. ఆ క్రమంలోనే ఏపీ ప్రజలకు APSRTC గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలు అయిన పాలకొల్లు, భీమ
APSRTC: అంతర్‌రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఆంధప్రదేశ్ ఆర్టీసీ.. తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్ల దూరాన్ని రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ఇంటర్నల్ రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే మొదలుపెట్టారు. అం�
rtc bus services: దసరా తర్వాతే తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు. శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే బస్స�
AP buses from the borders of Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రా�
Interstate Bus Services To Andhra Pradesh & Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇ