Home » apsrtc
సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి...
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
ప్రత్యేక బస్సుల్లో పండుగ ముందు 4 వేల 145 స్పెషల్ సర్వీసులు...ఫెస్టివల్ తర్వాత 2వేల 825 బస్సులు నడపనుంది. గత ఏడాది కంటే ఈసారి 35 శాతం అధికంగా బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టళ్లలో బస్ టికెట్లు కొనుగోలు చేసేవారు జీఎస్టీ చెల్లించాలని అధికారులు అన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా..
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు 2 లక్షల కి.మీ మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన ఏడాది పాటు షెడ్ నుంచి బయటకు తీయలేదన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం సోమవారం (డిసెంబర్6, 2021) ఆదేశాలు జారీ చేసింది.
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్దానం 300 రూపాయలు, ఉచిత దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది.