Home » Artist Hema
నటి హేమ పై ఉన్న బ్యాన్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తివేసింది.
నటి హేమ పై ఉన్న బ్యాన్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తివేసింది.
సినీ నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఓ లేఖ రాసింది.
తాజాగా హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని కలిసింది.
హేమ నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.
బెంగుళూరులో ఓ రేవ్ పార్టీ జరిగినట్టు, అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్టు నిన్నటినుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా నటి హేమ ఈ రేవ్ పార్టీ వివాదంపై 10టీవీతో మాట్లాడింది.
బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆర్టిస్ట్ హేమ పాల్గొంది అని వచ్చిన వార్తలపై హేమ స్పందిస్తూ వీడియో విడుదల చేసింది.