Home » Ashish
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’.
దయ్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో టీజర్, ట్రైలర్స్ తో 'లవ్ మీ' సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా లవ్ మీ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఆడియో లాంచ్ వంటి పాత సంప్రదాయాన్నితిరిగి తీసుకు రావడంతో పాటు AIతో పాట పాడించి కొత్త ట్రెండ్ తో కూడా వావ్ అనిపిస్తున్న ఆస్కార్ విన్నర్ కీరవాణి.
ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న హార్రర్ మూవీ 'లవ్ మీ' నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రావాలి రా అంటూ..
దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో దెయ్యం దగ్గరకి వెళ్లిన హీరో కథే 'లవ్ మీ'. టీజర్ చూసారా..
కొన్నిరోజుల క్రిందటే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు హీరో ఆశిష్.. ఇప్పుడు దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం నడపబోతున్నాడట.
గత సంవత్సరం నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది.
ఆశిష్ పెళ్లి పిలుపులను మొదలుపెట్టిన దిల్ రాజు. స్టార్స్ లో మొదటి శుభలేఖని ఎన్టీఆర్కే ఇచ్చారా..!
టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.