Home » Asian Champions Trophy
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ అదరగొడుతోంది.
చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత హాకీ జట్టు నిలిచింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది.
ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దూసుకుపోతుంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు హవా కొనసాగుతోంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హకీలో భారత జట్టు అదరగొడుతోంది.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి మంచి జోష్లో ఉంది భారత పురుషుల హాకీ జట్టు.
ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు భారత్కు చేరుకుంది. పంజాబ్లోని అత్తారీ– వాఘా సరిహద్దు ద్వారా పాక్ జట్టు భారత్లోకి అడుగుపెట్టింది.
భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు.