Home » Asian Games
భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
ఏషియన్ గేమ్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ విజయవాడ చేరుకున్నారు. ఆమెకు శాప్ ప్రతినిధులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్‌కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, పశ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన ఆరోపణలు చేసింది.
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత ఖాతాలో వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌పుట్ విభాగాల్లో స్వర్ణపతకాలు లభించాయి.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత్ ఖాతాలోకి మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. షూటింగ్లో రెండు, గోల్ఫ్‌లో ఓ పతకం లభించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది.
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు భారత్ కు 30 పతకాలు సాధించింది. ఆసియా క్రీడోత్సవాల్లో తెలంగాణ ఆడబిడ్డ ఇషా సింగ్ వ్యక్తిగతంగా రజత పతకం సాధించటంతో సీఎం కేసీఆర్ అభినందించారు.
భారత ఈక్వెస్ట్రియన్ జట్టు ఆసియా క్రీడల్లో అద్భుతం చేసింది. 41 ఏళ్ల తరువాత గుర్రపు పందేల్లో స్వర్ణ పతకం సాధించింది.