Home » Assembly Sessions
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది.
holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. �
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్�
రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, �
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.
శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్‌స�