Home » Atchannaidu
ఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
యువగళం పాదయాత్ర నిర్వహించని ప్రాంతాల్లో 20 రోజులపాటు లోకేష్ పర్యటించనున్నారని వెల్లడించారు. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేశామని తెలిపారు.
జగన్ ఇన్ చార్జ్ లను మార్చటంపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ లను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
Kinjarapu Atchannaidu : సీఎం జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.
ఢిల్లీలో నారా లోకేశ్ దీక్షకు దిగుతారని అన్నారు. జగన్ ను శాశ్వతంగా జైలులో ఉంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2న) చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు.
చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ జైల్లోనే..