Home » Balagam Venu
కొన్నిసార్లు ఆనుకొకుండా వచ్చే విజయం కూడా మనల్సి డైలమాలో పడేస్తుంది(Yellamma). తరువాత ఎం చేయాలన్నా వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఆలస్యం అవుతుంది. కానీ, ఇవన్నీ అవతల వ్యక్తులకు తెలియదు కదా.
హైపర్ ఆది సినిమా గురించి, జబర్దస్త్ గురించి మాట్లాడి అనంతరం ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
కమెడియన్ వేణుని డైరెక్టర్గా నిలబెట్టిన సినిమా 'బలగం'. ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ వేణు పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేసాడో ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తాజాగా దాసరి కొండప్పకి పద్మశ్రీ వచ్చినందుకు బలగం చిత్రయూనిట్ అంతా ఆయన్ని సన్మానించారు.
జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు, నానితో సినిమా చేయబోతున్నారా..?
ఓ పక్క జబర్దస్త్, పలు టీవీ షోలు, సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని బిజీగా ఉన్న వేణు ఇటీవల బలగం అనే సినిమాతో దర్శకుడిగా మరి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు.