-
Home » Balakrishna 50 Years
Balakrishna 50 Years
బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం.. స్వర్ణోత్సవ వేడుకలు.. ఫొటోలు వైరల్..
నిన్న రాత్రి బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం స్వర్ణోయుత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో సహా టాలీవుడ్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే.. బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన మంత్రి..
బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని అందరూ అనుకున్నారు.
నాకు బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక.. బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలో చిరు స్పీచ్..
బాలయ్య బాబు. 50 ఏళ్ళ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఒకే వేదికపై చిరు - బాలయ్య.. బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్..
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
బాలయ్య తెరపై కనపడి నేటికి 50 ఏళ్ళు.. బాలకృష్ణ రేర్ ఫోటోలు చూసారా?
బాలకృష్ణ మొదటి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి నేటికి 50 ఏళ్ళు కావడంతో అభిమానులు, ప్రముఖులు బాలయ్య నట ప్రస్థానానికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు.
బాలకృష్ణ మొదటి సినిమా రెండు నెలలు బ్యాన్ అయిందని తెలుసా? ఎందకంటే..?
బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.
బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు ఐకాన్ స్టార్.. టాలీవుడ్ స్టార్స్ అంతా కదిలొచ్చేలాగే ఉన్నారుగా..
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలయ్య వేడుకలకు రాబోతున్నాడు.
బాలయ్య కోసం రాబోతున్న మెగాస్టార్.. ఆహ్వానం అందింది..
పలు యూనియన్ల ప్రముఖులంతా కలిసి చిరంజీవిని బాలకృష్ణ 50 ఏళ్ళ వేడుకలకు రమ్మని ఆహ్వానించారు.
బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..
తాజాగాబాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు.
సీఎం చంద్రబాబు ఓకే.. ఆ రోజు బాలయ్య కోసం డిప్యూటీ సీఎం వస్తారా?
ఇటీవల ఎన్నికల ముందు నుంచి బాలయ్య, పవన్ బాగా క్లోజ్ అయ్యారు.