Home » BALAYYA
తాజాగాబాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు.
నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 కావోస్తుండటంతో ఓ పక్క అభిమానులు, మరో పక్క సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయనున్నారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతోమంది పేద క్యాన్సర్ పేషంట్స్ కి సేవలు అందిస్తున్నారు బాలయ్య.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిధిగా వచ్చారు. ఆమెకు బాలకృష్ణ స్వాగతం పలికి తీసుకువెళ్లారు.
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NBK 109 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
బాలయ్య మూడో సారి హిందూపురం నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల మధ్య జరుపుకుంటున్నారు.
హిందూపురంలో బాలయ్య అభిమానులు మాస్ సెలబ్రేషన్స్ చేశారు.
తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో చర్చగా మరింది.