Home » BALAYYA
తాజాగా నేడు ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో బాలకృష్ణ, మీనాక్షి చౌదరి కలిసి పాల్గొని సందడి చేసారు.
ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే.
బాలకృష్ణ ఓ పక్క సినిమాల్లో, మరో పక్క షోలలో, మరో పక్క రాజకీయాలలో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.
ఐఫా వేడుకల్లో బాలయ్య అవార్డు అందుకున్న తర్వాత కరణ్ జోహార్ తో చిన్న చిట్ చాట్ చేసారు. అక్కడే స్టేజిపై కరణ్, బాలయ్య కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేసారు.
తాజాగా తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి గాను బాలయ్య స్పెషల్ అవార్డు అందుకున్నారు.
నిన్న రాత్రి బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం స్వర్ణోయుత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో సహా టాలీవుడ్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.
బాలయ్య బాబు. 50 ఏళ్ళ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
బాలకృష్ణ మొదటి సినిమా తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి నేటికి 50 ఏళ్ళు కావడంతో అభిమానులు, ప్రముఖులు బాలయ్య నట ప్రస్థానానికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు.
బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.
తాజాగాబాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు.