Home » BALAYYA
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజయినప్పుడు కటౌట్స్ కి, బ్యానర్స్ కి అభిమానులు పాలాభిషేకాలు చేస్తారని తెలిసిందే. అయితే నేడు బాలయ్య అభిమానులు బాలకృష్ణ బ్యానర్స్ కి పాలతో కాకుండా ఆల్కహాల్ తో అభిషేకం చేయడం వైరల్ గా మారింది.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో బాలకృష్ణ ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి అభిమానులని అలరించాడు.
తాజాగా బాలయ్య అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నారు.
శనివారం సాయంత్రం స్కంద(Skanda) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో పలువురు అభిమానులు, వీరసింహారెడ్డి చిత్రయూనిట్ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో ఇలా సూట్ వేసుకొని అదరగొట్టేశారు బాలయ్య.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో పలువురు అభిమానులు, వీరసింహారెడ్డి చిత్రయూనిట్ కలిసి బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఇదే ఈవెంట్ లో వీరసింహారెడ్డి 100 రోజుల వేడుకను నిర్వహించి ఆ చిత్రయూనిట్ అందరికి షీల్డ్ లు అందచేశారు.
బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ లో ఎంతో మంది పేదవాళ్లకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ బాధిత పిల్లల మధ్య తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ �
తాజాగా బాలయ్య బాబు అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా నేడు బాలకృష్ణ 109వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చేశారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. రేపు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల వరుస రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడు కూడా అయన పుట్టిన రోజు జూన్ 10న రిలీజ్ కానుంది.