Home » Bandi Sanjay Kumar
Intintiki BJP : ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.
Bandi Sanjay Kumar : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక, మట్టి, గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయని, అయినా చర్యలు లేవని గోనెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్ర ప్రారంభమవుతుంది.
Bandi Sanjay Kumar : రేపు భజరంగ్ దళ్ ని నిషేధించి, పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay Kumar: 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి.
తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వమే. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హామీ ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఓ పక్క సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని ప్రశ్నించారు. అవినీతి, తప్పు చేసేవారికి మాత్రమే దర్�