Home » bandi sanjay
కరీంనగర్ లో కేసీఆర్ సభ పెట్టింది ఎన్నికల ప్రచారం కోసం కాదు తనను తిట్టటానికే పెట్టారు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు.
కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ సెటైర్లు వేశారు.
రేవంత్ రెండ్డి ముఖ్యమంత్రి అయితే ఉత్తమ్ ఊరుకుంటాడా...? ఉత్తమ్ ముఖ్యమంత్రి అయితే రాజగోపాల్ ఊరుకుంటాడా...? కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. కవిత ఊరుకుంటుందా..? కవిత ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు ఊరుకుంటారా..?
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ ఎన్నికల్లో నీది మూడో ప్లేస్. ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేసే స్థితిలోలేరు బండి సంజయ్ ను ఉద్దేశిస్తూ గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు వస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటికే బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. కేసీఆర్ కు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అంటూ బీజేపీ ఎంపీ, ఎ
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది.
పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ప్రవళిక కుటుంబం కుమిలిపోతోందని బండి సంజయ్ అన్నారు.
తన బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో..